Friday, October 11, 2019

బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?

హుజూర్‌నగర్ ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నాయి. ఒకరిని మించి ఒకరు వ్యూహ, ప్రతివ్యూహాలతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. హుజూర్ నగర్ ఓటర్ల మనసు గెలుచుకోవడం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒక పక్క అధికార టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్దతు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nGJBGK

Related Posts:

0 comments:

Post a Comment