హైదరాబాద్ : వైసీపీ అధినేత జగన్ లండన్ పర్యటన అనివార్య కారణాల వల్ల మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కుటుంబసభ్యులతో కలిసి జగన్ లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే అర్ధాంతరంగా పర్యటన క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. అయితే టూర్ రద్దు కావడానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vz4DYa
జగన్ లండన్ టూర్ క్యాన్సిల్ : కారణమిదేనా ?
Related Posts:
పబ్జీ ఆడుతూ అదృశ్యమైన బాలుడు ..పబ్జీ ఎఫెక్ట్ అంటున్న తల్లిదండ్రులుచాలా పాపులర్ అయిన ఆన్లైన్ గేమ్ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన జరుగుతోంది. మొన్నటికి మొన్న ఒక అతను పబ్జీ ఆడుతూ మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగితే,… Read More
అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్యతెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రకటించింది. రైతులకు పెట్టుబడి కోసం ,పెట్టుబడి స… Read More
ఎన్నికల్లో పోటీచేయాలంటే పైసలుండాలా? బరిలోకి సిలిండర్ సప్లయర్బీహార్ : కిషన్‌గంజ్‌లో ఛోటే లాల్ అంటే పెద్ద పేరే మరి. పేరులో చిన్నోడు అని కనిపిస్తున్నా.. ఆయన చేసే కొన్ని పనులు పెద్దగానే ఉంటాయి. సిలిండర్ సప్లయర్ గా … Read More
కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్.. డీకే అరుణకు బీజేపీ తీర్థంఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గె… Read More
వైసీపీకి కొత్త టెన్షన్... పోలీస్ మాధవ్ పోటీకి టెక్నికల్ సమస్యలుటిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డి పై మీసం మెలేసీ హీరోగా నిలిచిన గోరంట్ల మాధవ్ వైసిపి అభ్యర్దిగా బరిలో ఉన్నారు. ఆ యన హిందూపూర్ నుండి ఎంపి అభ్యర్దిగ… Read More
0 comments:
Post a Comment