Friday, October 11, 2019

టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు..!కేసీఆర్ కు జీ హుజూర్ అనేది లేదంటున్న హుజూర్ నగర్ ఓటర్లు..!!

హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ నాయకుల పైన ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడు వ్యామోహం పెరిగిపోతుందో చెప్పడం చాలా కష్టంగా మారింది. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు బంపర్ మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తామనుకున్న నాయకులు ఘోరంగా మట్టి కరిచిన సందర్బాలు అనేకం ఉన్నాయి. ప్రజా వ్యతిరేకత బ్యాలెట్ రూపంలో నిర్ధారణ అవుతుంది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vw09h6

0 comments:

Post a Comment