Saturday, May 4, 2019

బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, మరోసారి రిపిట్ కాకుండా చూసుకొండి : కేసీఆర్‌కు ఈసీ వార్నింగ్

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ కామెంట్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనని స్పష్టంచేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిందకే వస్తోందని పేర్కొంది.  

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vEbjUV

0 comments:

Post a Comment