Tuesday, October 1, 2019

సచివాలయం కూల్చివేయొద్దు.. సర్కార్ ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్..!

హైదరాబాద్ : సచివాలయం కూల్చివేతపై విపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి. ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమోద యోగ్యం కాదని ధ్వజమెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో డైలామాలో పడింది సర్కార్. అయితే సచివాలయం కూల్చివేయొద్దంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించడం చర్చానీయాంశమైంది. తెలంగాణ సచివాలయం ఇక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2p0UkMB

Related Posts:

0 comments:

Post a Comment