ఏపీలో మూడు వారాలుగా సాగిన మన్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడనుంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఎన్నికలు తిరిగి నిర్వహిస్తున్న క్రమంలో పార్టీలు, అభ్యర్ధులు, వ్యూహాల ప్రాధాన్యాలు మారిపోయాయి. వీటితో పాటే అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల పొత్తులు, అవగాహనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో పంచాయతీ ఎన్నికల హవాను పునరావృతం చేయాలన్న వైసీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38eNh6D
Sunday, March 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment