Sunday, March 7, 2021

నిజమైన వారియర్స్ మహిళలు: కరోనానే కాదు ఎలాంటి విపత్తయినా అతివ సాహసం అద్భుతం

ఆకాశంలో సగం, అవనిలో సగం కాదు ... అన్నింటా మేమే.. అండగా నిలిచేది మేమే.. కష్టమైనా నష్టమైనా తోడుగా ఉండేది మేమే.. మీ ఇష్టాలను, చిరాకులను అర్థం చేసుకునేది మేమే.. మహిళ లేకుంటే మానవ సమాజానికి ఉనికే లేదని అర్థమయ్యేలా చేశారు గత సంవత్సర కాలంగా మహిళలు. కరోనా కష్టకాలంలో, లాక్ డౌన్ సమయంలో ఎంతో సహనంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3br4jQV

0 comments:

Post a Comment