Friday, September 13, 2019

100 రోజుల్లో చేసిందేంటీ ? ఏపీ సీఎం జగన్‌పై దేవినేని ఫైర్

అమరావతి : ఏపీ సీఎం జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఏపీలో పాలన తిరోగమనంలో సాగుతుందని విమర్శించారు. విపక్షాలపై సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తాము హుందగా ప్రవర్తించామని గుర్తుచేశారు దేవినేని. ఏపీలో పాలన రివర్స్ నడుస్తోందని సెటైర్లు వేశారు దేవినేని ఉమామాహేశ్వరరావు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DcXEH

0 comments:

Post a Comment