Wednesday, October 30, 2019

చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియాలో చోటు చేసుకున్న మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆయన కస్టడీని వచ్చే నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ అజయ్ కుమార్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JyBaVD

Related Posts:

0 comments:

Post a Comment