Wednesday, October 30, 2019

స్కైవేలకు భూములు కేటాయించండి ... రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసిన కేటీఆర్

తెలంగాణ మునిసిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ బుధవారం ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టులకు భూములు కేటాయించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందించారు. ఈనేపథ్యంలోనే హైదరాబాద్‌ - నాగ్‌పూర్‌, హైదరాబాద్‌ - రామగుండం జాతీయ రహదారులను విస్తరించడానికి నగరంలోని రక్షణ శాఖ భూములను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MWRJwy

Related Posts:

0 comments:

Post a Comment