Thursday, August 15, 2019

రాజకీయ బద్ధ శత్రువులు.. గురువు, మాజీ శిష్యుడు.. ఒకే స్టేజీ మీద దర్శనం, టెన్షన్ సీన్..!

మంథని : ఒకనాడు గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నారు. ఆపై గురువుని మించిన శిష్యుడిగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయ శత్రువుగా మారారు. ఇప్పుడేమో ఎదురుపడితే ఒకరికొకరు పలకరించుకోలేని పరిస్థితి. మంథని రాజకీయాల్లో ఆ గురుశిష్యుల బంధం గురించి స్థానికులకు బాగా తెలుసు. ఆనాడు హవా నడిపించిన గురువుకు నమ్మకస్తుడిగా ఉంటూ ఆ తర్వాత గురువు స్థానం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31FNkT4

Related Posts:

0 comments:

Post a Comment