విశాఖపట్నం: కేజీహెచ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బేబీ శివలక్ష్మి కేజీహెచ్‌లో చివరి సంవత్సరం చదువుతోంది. మరో మూడు నెలల్లో కోర్సు ముగిసిపోనుండగా ఈ ఘోరం జరగడంతో శివలక్ష్మి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, భోధనేతర సిబ్బంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wkby3N
విశాఖ కేజీహెచ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య: వేధింపులే కారణమా?
Related Posts:
ఏపీలో సీపీఎస్ రద్దు ఉద్యమం తీవ్రతరం- జగన్ మాట నిలబెట్టుకోవాలంటూ నిరసనలు...ఏపీలో వైసీపీ ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎన్జీవోల సంఘం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజు నిరనసలు చేపట్టింది. ఎన్జీవోల సంఘం ప… Read More
చైనాతో తాజా ప్రతిష్టంభన- లడఖ్ వ్యూహంపై రాజ్‌నాథ్ అత్యున్నత భేటీ... ఏం జరుగుతోంది ?గల్వాన్ లోయ ఘటన తర్వాత కొంతకాలం పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న భారత్-చైనా ఉద్రిక్తతలు తాజాగా తూర్పు లడఖ్‌లోని పాగ్యాంగ్ త్సో సరస్సు కేంద్రంగా మరోస… Read More
కార్పొరేటర్ ను కొట్టి, కారుకు నిప్పు - ఖమ్మంలో అనూహ్య సంఘటన - అసలేం జరిగిందంటే..పదుల సంఖ్యలో పోగైన జనం ఒక్కసారిగా కార్పొరేటర్ పైకి దూసుకెళ్లారు.. కారు కదలని స్థితిలో కిందికి దిగిన ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు.. ప్రాణభయంతో ఆ క… Read More
బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా- మళ్లీ ఎప్పుడో తెలుసా ?విజయవాడలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంబోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ నెల 4న ఈ ఫ్లైఓవర్ ను కేంద్ర రవాణా మంత… Read More
రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ నిరవధిక వాయిదా వేసిన తెలంగాణా హైకోర్టు ... కారణం ఇదే !!రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సుప్రీంకోర్టులో కేసు విచారణ పెండింగ్ లో ఉన్న సమయంలో త… Read More
0 comments:
Post a Comment