Sunday, October 6, 2019

దుర్గాష్టమి: డోల్ వాయించిన భర్త, ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసిన టీఎంసీ ఎంపీ నుష్రత్.. (వీడియో)

దసరా, దివాళి వేడుకలంటే బెంగాల్‌కు పెట్టింది పేరు. అక్కడ ప్రతీ ఒక్కరు భవానీ మాత కోసం ఉపవాసం ఉంటారు. దసరా, దివాళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. దుర్గాష్టమి, మహార్నవమి, విజయదశమి వేడుకలతో కోల్‌కతాలో పండగ కళ కనిపిస్తుంది. ఇటీవలే వివాహమైన టీఎంసీ ఎంపీ నుష్రత్ జహాన్ కూడా తన అత్తింట్లో సందడి చేశారు. సాటి మహిళలతో కలిసి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AJeAVw

Related Posts:

0 comments:

Post a Comment