Saturday, February 16, 2019

ప్రతీకారం తీర్చుకోవాలి: పుల్వామా అమరజవాన్ల కుటుంబాలు, ఢిల్లీ పాక్ ఎంబసీ వద్ద నిరసన

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడి ఘటనపై యావత్ భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నలబై మందికి పైగా జవాన్లు మృతి చెందారని, అందుకు ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం అమర జవాన్ల కుటుంబాలు కూడా ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేశాయి. జంతర్ మంతర్ వద్ద హిందూ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో టెర్రరిస్ట్ దాడిపై

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nb1Lse

0 comments:

Post a Comment