Thursday, October 24, 2019

50-50 ఫార్ములాకు ఓకే: అధికారం చెరి సగం..సీఎంగా ఎవరుండాలనేది తేలాలి: శివసేన చీఫ్ వెల్లడి

ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతాపార్టీ-శివసేన అధికారాన్ని పంచుకోబోతున్నాయి. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్ల కాలం పాటు అనుభవించనున్నాయి. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఓ అవగాహన కుదిరింది. ఈ విషయాన్ని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు. ఫలితాలు వెల్లడైన తరువాత వారిద్దరూ ముంబైలో వేర్వేరుగా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31LsKQS

Related Posts:

0 comments:

Post a Comment