ఆగ్రా: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ పసిబిడ్డ కళ్లు తెరిచి లోకం చూడకముందే కళ్లు మూసింది. అయితే ఏదో వ్యాధితో ఆ బిడ్డ చనిపోలేదు...హాస్పిటల్‌లోకి ప్రవేశించిన కుక్క చంపేసింది. ఈ ఘటన ఫురుఖాబాద్‌లో జరిగింది. పుట్టిన బిడ్డను కుక్క తన నోటితో కర్చుకుని ఆపరేషన్ థియేటర్‌లోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. బిడ్డ తండ్రిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30wodTH
Wednesday, January 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment