Tuesday, October 15, 2019

21న ప్రగతి భవన్ ముట్టడి : రేవంత్ రెడ్డి

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడడం వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. కార్మికులకు మద్దతుగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈనేపథ్యంలోనే కార్మికులతో కలిసి ఈనెల 21న ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేసుకున్నది హాత్మహత్యలు కాదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35BwSWV

Related Posts:

0 comments:

Post a Comment