Saturday, May 4, 2019

తప్పిన ముప్పు: రన్‌వే నుంచి అదుపు తప్పి నదిలో ల్యాండ్ అయిన బోయింగ్ విమానం

ఫ్లోరిడా: ఫ్లోరిడాలో పెద్ద విమాన ప్రమాదం తప్పింది. జాక్సన్‌విల్లే విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత రన్‌వేకి చివరగా ఉన్న సెయింట్ జాన్సన్‌ నదిలోకి విమానం దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 136 మంది ఉన్నారు. గ్వాంటనామో బే నుంచి జాక్సన్‌విల్లేకు బోయింగ్ 737 విమానం బయలు దేరింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 9గంటల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vBYQBd

0 comments:

Post a Comment