Saturday, May 4, 2019

ఫొణి తుఫాను విధ్వంసం: పుణ్యక్షేత్రం పూరీపై కన్నెర చేసిన జలరాకాసి...8మంది మృతి

ఒడిషా/కోల్ కతా: ఫొణి తుఫాను ఒడిషాను అతలాకుతలం చేసేసింది. గంటకు 175 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు పెద్ద పెద్ద టెలిఫోన్ టవర్లనే పెకిలించేశాయి. ఈ పెను తుఫాను ధాటికి ఏకంగా బస్సులే కొట్టుకుపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉన్నిందో అంచనా వేయొచ్చు. గ్రామాలకు గ్రామాలు అనాథలయ్యాయు. ఇక ఈ జలరాకసి సృష్టించిన బీభత్సానికి 8 మంది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vEUj0w

Related Posts:

0 comments:

Post a Comment