Thursday, October 31, 2019

పక్కింటి కుర్రాడు యమ డేంజర్.. 10 లక్షల కోసం.. హయత్‌నగర్ తల్లి హత్య కేసులో మరో ట్విస్ట్

హైదరాబాద్ : హయత్‌నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. కన్నకూతురు అత్యంత దారుణంగా చంపిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బతుకు దెరువు కోసం నల్గొండ జిల్లా నుంచి పట్నం చేరిన ఆ కుటుంబంలో కూతురు విషాదం మిగిల్చింది. కట్టుకున్న భార్య కానరాని లోకాలకు వెళ్లిపోయి.. ఒక్కగానొక్క కూతురు జైలుకెళ్లే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WurZL3

0 comments:

Post a Comment