Friday, April 26, 2019

ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై మీ కామెంట్ ఏంటి?

హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం రణరంగాన్ని తలపించగా.. విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. అధికారులు, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Dy8Gby

Related Posts:

0 comments:

Post a Comment