Friday, October 25, 2019

హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు: బెజవాడ దుర్గమ్మకు 101 కొబ్బరికాయలు

హైదరాబాద్/విజయవాడ: తెలంగాణలోని హుజూర్‌నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నాడు టీఆర్ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ. హుజూర్‌నగర్‌ బరిలో 251 మంది సర్పంచ్‌లు: అదే బాటలో లాయర్లు: ఏ పార్టీకి నష్టం..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OsyBN

Related Posts:

0 comments:

Post a Comment