Saturday, September 7, 2019

ఏపీ ప్రభుత్వ సలహాదారుడి పైన వేటు!! మరో కీలక పోస్టు అప్పగింత: త్వరలో అధికారిక ఉత్తర్వులు..!!

ఏపీ ప్రభుత్వంలో సలహాదారుడిగా ఉన్న ఒక ముఖ్యమైన అధికారిని తప్పిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల కాలంలోనే ఆయన పైన చర్యల దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన తక్కువ సమయంలోనే కీలకంగా మారారు. అదే సమయంలో ఆయన ఇచ్చిన సలహాలే ప్రభుత్వ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయనే అభిప్రాయం నెలకొంది. దీంతో ఆయనను సలహాదారుడి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MXLl9v

Related Posts:

0 comments:

Post a Comment