Saturday, September 7, 2019

మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తహిల్ రమణి రాజీనామా, బదిలీ చెయ్యడంతో తప్పుకున్నారు !

చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వి.కే. తహిల్ రమణి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. ఇటీవలే జస్టిస్ తహిల్ రమణిని మేఘాలయ కోర్టుకు బదిలి చేశారు. తన బదిలి ప్రతిపాదనను పరిశీలించాలని మనవి చేసినా ఫలితం లేకపోవడంతో జస్టిస్ తహిల్ రమణి మద్రాసు హై కోర్టు చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేశారు. మేఘాలయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LtGl9u

0 comments:

Post a Comment