Wednesday, September 4, 2019

రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ : మంత్రులు అడిగినా నో చెప్పేసిన సీఎం జగన్: పదవుల విషయంలోనూ ఇలాగే...!!

కేబినెట్ సమావేశంలో అధికారిక అజెండా ముగిసిన తరువాత పలువురు మంత్రులు ముఖ్యమంత్రి వద్ద తమ మనసులోని మాటలను బయట పెట్టారు. ఒకే సారి మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి మినహాయింపు ఇస్తారని భావించారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ కోసం పని చేసిన వారు వచ్చి అడిగినా చిన్న ఉద్యోగం చెప్పలేకపోతున్నామంటూ మంత్రులు వాపోయారు. తమకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lw8mgu

Related Posts:

0 comments:

Post a Comment