Friday, March 22, 2019

వారణాసి నుంచి మోడీ... గాంధీనగర్ నుంచి అమిత్ షా: బీజేపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల

దేశంలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలు పోటీలో నిలవనున్న తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి. బరిలో నిలవనున్న రేసు గుర్రాల పేర్లను కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ 150 మంది అభ్యర్థులను తొలివిడతలో ఇప్పటికే ప్రకటించగా... తాజాగా బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మూడు సమావేశాల్లో అభ్యర్థులపై కసరత్తు చేసిన పార్టీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FtfQiJ

0 comments:

Post a Comment