న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలను మినహాయిస్తే.. దేశవ్యాప్తంగా జరిగిన ఏ ఒక్క ఎన్నికలోనూ వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదురొడ్డి నిలవలేకపోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జోడీకి ధీటుగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Lk3VGI
Thursday, September 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment