Monday, September 2, 2019

పెనుభూతమైన అనుమానం.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు

గుంటూరు : అనుమానమే పెనుభూతమైంది. మూడు ముళ్లు వేసి.. ఏడడుగులు నడిచిన తన భార్యనే అనుమానించాడు. అనుమానంతో రగిలిపోయి తన సతీని కడతెర్చాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో తన భార్యనే మట్టుబెట్టాడు. గుంటూరు శివరామనగర్‌‌లో దాసరి ఏసుబాబు ఉంటున్నాడు. అతనికి 13

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zwgyr5

Related Posts:

0 comments:

Post a Comment