Saturday, March 13, 2021

ఇక బ్యాలెట్లు వద్దంటాడేమో: ఒకే ఇంట్లో వారిద్దరూ: చంద్రబాబుపై సాయిరెడ్డి సెటైర్లు

అమరావతి: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా వీస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు దాకా అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్సీపీ పుర పాలక సంఘాలపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా భావించిన గ్రేటర్ విశాఖ, విజయవాడ,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30GJkDw

Related Posts:

0 comments:

Post a Comment