పంజాబ్ : మరికొద్దిరోజుల్లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ పదవి నుంచి పదవీవిరమణ పొందనున్న ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ దనోవా సోమవారం మిగ్ -21 యుద్ధ విమానంను నడిపిన సంగతి తెలిసిందే. అభినందన్ వర్థమాన్‌తో కలిసి ఆయన ఈ మిగ్-21ను పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ నుంచి నడిపారు. దాదాపు 30 నిమిషాల పాటు వీరిద్దరూ యుద్ధ విమానంను నడిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZBD8id
Monday, September 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment