Monday, September 23, 2019

‘ఎన్ఆర్సీలో పేరు లేకున్నా హిందువులు ఇక్కడే ఉండొచ్చు’

న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్(ఎన్ఆర్సీ)లో పేర్లు లేకపోయినప్పటికీ ఏ ఒక్క హిందువు కూడా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమాలో నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం: షూటింగ్ ఎక్కడంటే..? ఆ జాబితాలో పేరు లేనంత మాత్రాన హిందువులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mpkuXM

Related Posts:

0 comments:

Post a Comment