Sunday, September 15, 2019

జగన్ సమక్షంలో వైసీపీలోకి తోట త్రిమూర్తులు : మరి కొంత మంది సిద్దంగా ఉన్నారు: ఎమ్మెల్సీగా హామీ..!!

టీడీపీ నేత తోట త్రిమూర్తులు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రెండు రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన త్రిమూర్తులు ప్రధాన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. అంతకు ముందు రామచంద్రాపురంకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్..వేణు అనుచరులు కొంత మంది పార్టీ కార్యలయంలో ముఖ్యులతో సమావేశమయ్యారు. త్రిమూర్తులను తీసుకోవటం పైన సందేహాలు వ్యక్తం చేసారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NbZ2Sl

Related Posts:

0 comments:

Post a Comment