Friday, April 3, 2020

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఎస్మా పరిధిలోకి వైద్యం, అత్యవసర సేవలు- ఉల్లంఘిస్తే శిక్షలే..

ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యంతో పాటు ఇతర అత్యవసర సేవల సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరునెలల పాటు వైద్యంతో పాటు రవాణా, మంచినీటి సరఫరా, అంబులెన్స్ సర్వీసులతో పాటు మరికొన్ని సేవలు ఎస్మా పరిధిలోకి వచ్చాయి. వీటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPlr08

0 comments:

Post a Comment