Friday, September 6, 2019

కేంద్ర మంత్రుల పర్యటన గందరగోళం.. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల లొల్లి..!

నిజామాబాద్‌ : జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ద వాతావరణం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఓడిపోయి బీజేపీ నుంచి ధర్మపురి అర్వింద్ గెలిచిన దరిమిలా ఆ రెండు పార్టీల నేతల మధ్య నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్‌లో మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రుల పర్యటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Ziepz

Related Posts:

0 comments:

Post a Comment