Monday, April 27, 2020

ఏపీలో కరోనా: సీఎం జగన్ సంచలనం.. లాక్‌డౌన్ ఎత్తేస్తామని ప్రకటన.. వైరస్ మనలో భాగమేనంటూ..

లాక్ డౌన్ అమల్లోకి వచ్చి నెలరోజులు పూర్తయిన తర్వాత కూడా కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాకపోవడం, స్థంభించిన ఆర్థిక వ్యవస్థను రీస్టార్ట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ స్ట్రాటజీపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆ సమావేశం ముగిసిన కొద్దిసేపటకే ఏపీ సీఎం వైస్ జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zuzVVa

Related Posts:

0 comments:

Post a Comment