Wednesday, September 11, 2019

ఎందుకలాగా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్న ఈ రైతుకు జైలు శిక్ష విధించిన కోర్టు

టాస్మానియా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్నందుకు ఓ రైతుకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అదేంటి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటే జైలు శిక్ష విధిస్తారా అనేగా మీ డౌటు... అవును నిజమే ఆ వెల్లుల్లి దిగుమతి చేసుకోవడంతో ఆ దేశంలోని మొత్తం వ్యవసాయ రంగాన్నే ప్రమాదంలో పడే అవకాశం ఉందట. ఇంతకీ ఆ వెల్లుల్లిని దిగుమతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32AcaEr

Related Posts:

0 comments:

Post a Comment