Friday, February 8, 2019

జేడీఎస్ ఎమ్మెల్యే..కర్ణాటకలో మాయం: ముంబై ఆసుపత్రి ఐసీయూలో ప్రత్యక్షం

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమైనప్పటి నుంచీ కనిపించకుండా పోయిన జనతాదళ్ (సెక్యులర్) ఎమ్మెల్యే ఎట్టకేలకు ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యకరంగా ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రత్యక్షం అయ్యారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దృశ్యాలు శుక్రవారం కలకలం రేపాయి. ఆ ఎమ్మెల్యే పేరు నారాయణ గౌడ. మండ్య జిల్లా కృష్ణరాజ పేట శాసనసభ్యుడు. కర్ణాటకలో కాంగ్రెస్ తో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RJCUg0

Related Posts:

0 comments:

Post a Comment