ఢిల్లీ : టీవి జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో తాత్సారం చేస్తున్నారంటూ లాయర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎన్నేళ్లు సాగదీస్తారంటూ మండిపడ్డారు. సౌమ్య హత్య జరిగి పదేళ్లవుతున్నా.. ఆ కేసు విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చేస్తున్నారంటూ ఫైరయ్యారు. 2008 లో జరిగిన హత్య కేసు ఇంతవరకు తేల్చకపోవడమేంటని ప్రశ్నించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNAuNi
Friday, February 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment