Sunday, April 5, 2020

లాక్‌డౌన్ దుష్ప్రభావం: గ్రామాల మధ్య కంచె: రాళ్లు విసురుకున్న గ్రామస్తులు.. విషమం..!

నెల్లూరు: భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌డౌన్ క్రమంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. దాడులు ప్రతిదాడులకు కారణమౌతున్నట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్ ఊళ్ల మధ్య చిచ్చు రేపుతోంది. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయడంలో భాగంగా తమ గ్రామాల మీదుగా బయటి వ్యక్తులెవరూ రాకపోకలను సాగించడానికి వీల్లేకుండా వేసుకున్న కంచెలు..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JJyELX

0 comments:

Post a Comment