Sunday, April 5, 2020

డాక్టర్లను తరిమి కొట్టిన కాలనీలో 10 కరోనా పాజిటివ్ కేసులు: ఢిల్లీ మత ప్రార్థనలతో లింకు

భోపాల్: మధ్యప్రదేశ్‌లో సంచలనం రేపిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడి చోటు చేసుకున్న ప్రాంతంలో ఏకంగా 10 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన ఓ వ్యక్తి నుంచి ఇతరులకు కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. మర్కజ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XbD71R

Related Posts:

0 comments:

Post a Comment