ఏపీ క్యాబినెట్ భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 14వ తేదీన తలపెట్టిన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమీషన్ నుంచి అనుమతి లభించింది. అయితే పలు ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇప్పుడు క్యాబినెట్ భేటీపై సీఈసి పెట్టిన కండీషన్స్ పై చర్చ జరుగుతుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAYJ8f
ఏపీ క్యాబినెట్ భేటీకి అనుమతి ఓకే కానీ కండీషన్స్ అప్లై అంటున్న సీఈసీ
Related Posts:
టీడీపీ తొలిజాబితా విడుదల.. 126 అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటనఅమరావతి: సుదీర్ఘ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత 2019 అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మిషన్… Read More
బ్యాంక్ స్కామ్ : కరీంనగర్ యూనియన్ బ్యాంకులో బయటపడ్డ భారీ కుంభకోణంకరీంనగర్ : ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాంకు స్కాములు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో భారీ స్కామ్ బయటప… Read More
జగన్మోహినిగా సమ్మోహితులను చేసిన స్వామి...... నేడు వైభవంగా తిరు కళ్యాణ వేడుక .. గవర్నర్ రాక జగన్మోయాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వేద పారాయణాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. వివిధ అలంకరణలలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. బ్రహ్మ… Read More
మోడీ నిర్ణయం భేష్...మన్మోహన్ అంత చురుకుగా లేరు: కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ఢిల్లీ: ఉగ్రవాదంను అణిచివేయడంలో ప్రస్తుత ప్రధాని మోడీకి ఉన్న ధైర్యం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగల సత్తా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు లేదని కాంగ… Read More
కేసీఆర్! చేతులు జోడించి వేడుకుంటున్నా, మమ్మల్ని వదిలేయండి, ఇక చాలు: పవన్ కళ్యాణ్హైదరాబాద్/రాజమండ్రి: 'వైయస్ జగన్మోహన్ రెడ్డికి, కేసీఆర్కు, చంద్రబాబుకు తెలియజేస్తున్నాను. మీ మీ గొడవలు ఉంటే దయచేసి రాష్ట్రాన్ని బలి చేయకండి' అని పవన్… Read More
0 comments:
Post a Comment