Tuesday, May 14, 2019

విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి గుప్పు: టన్నులు..టన్నులు సీజ్!

విశాఖపట్నం: విశాఖ‌ప‌ట్నం ఏజెన్సీలో మ‌రోసారి గంజాయి గుప్పు మంది. గంజాయి ఘాటు న‌షాళానికి అంటుకుంటోంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి అక్ర‌మంగా ఏజెన్సీ ప్రాంతాల‌కు చేరిన ట‌న్నుల కొద్దీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి వెలుగు చూడ‌టం- చివ‌రికి పోలీసుల‌ను కూడా నివ్వెర‌ప‌రుస్తోంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని న‌ర్సీప‌ట్నం వ‌ద్ద పోలీసులు పెద్ద ఎత్తున గంజాయిని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Hn0aNL

Related Posts:

0 comments:

Post a Comment