Sunday, September 8, 2019

ఆరుగురికి మంత్రులుగా ఛాన్స్.. కొడుకు, అల్లుడు ఈసారి.. ఇద్దరు మహిళలకు ఛాన్స్

హైదరాబాద్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. కొత్తగా ఆరుగురు ఎమ్మెల్యేలను మంత్రి పదవులు వరించాయి. సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో పాటు కొత్తగా పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌కు ఛాన్స్ దక్కింది. ఆ మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ij6pm

Related Posts:

0 comments:

Post a Comment