కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్ నాటి కల్లా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతున్న మాటల్లో నిజం లేదన్నారు. దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదని... ఆ మాటలు వట్టి బూటకమని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pexpbu
Wednesday, June 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment