Sunday, September 8, 2019

ఏఐ ఎఫెక్ట్: 541 మంది ఉద్యోగులను తొలగించిన జొమాటో

న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో మరోసారి వందలాది మంది ఉద్యోగులపై వేటేసింది. జొమాటో తమ సంస్థలో అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)ను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో 541మంది ఉద్యోగులను తొలగించింది. ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం వారంతా దిక్కుతోచని పరిస్థితి పడ్డారు. కస్టమర్ కేర్ ద్వారా వినియోగదారులు అడిగే ప్రశ్నలకు ఇక నుంచి ఆటోమేషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZKovsD

0 comments:

Post a Comment