Sunday, September 8, 2019

విక్రమ్ ల్యాండర్ ఆచూకీని బయటపెట్టిన థర్మల్ ఫొటోలు: చంద్రుడిపై హార్డ్ ల్యాండింగ్: శివన్

బెంగళూరు: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా జాబిల్లి మీదికి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు. విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన ఆర్బిటర్ ద్వారా దాని జాడ తెలిసింది. విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన హైరిజల్యూషన్, హైబీమ్ థర్మల్ కెమెరా కొన్ని ఫొటోలు తీసింది. ఆ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGTSEC

0 comments:

Post a Comment