Saturday, September 21, 2019

ఉత్తమ్ ఇలాఖాలో ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ ఆయనే..!

రెండు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని హుజూర్‌నగర్‌‌ అసెంబ్లీ నియోజకవర్గంకు కూడా అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. దీంతో మళ్లీ తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IfY1o4

Related Posts:

0 comments:

Post a Comment