Monday, September 16, 2019

హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కోడెల పార్ధివదేహం.. ఉదయం గుంటూరుకు,

ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతదేహానికి హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ పూర్తయింది. ముగ్గురు డాక్టర్ల బృందం ఆయనకు పోస్ట్ మార్టమ్ నిర్వహించింది.అనంతరం ఆయన పార్ధీవాదేహాన్ని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకువచ్చారు. దీంతో పార్టీ కార్యకర్తలు,నాయకులు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే బాలక్రిష్ణ నివాళులు అర్పించారు. కాగా ఉదయం వరకు ఆయన పార్ధీవ దేహాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/301Z6u6

Related Posts:

0 comments:

Post a Comment