Thursday, October 3, 2019

చిదంబరానికి షాక్: తీహార్ జైలులోనే: దక్కని బెయిల్! ఆ ఒక్క విషయంలో ఊరట

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరానికి ఢిల్లీ న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడిగించింది న్యాయస్థానం, ఈ నెల 17వ తేదీ వరకు కస్డీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిదంబరం కస్టడీని పొడిగించడం ఇది రెండోసారి. సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అరెస్టు చేసిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nbtHUo

Related Posts:

0 comments:

Post a Comment