Saturday, September 28, 2019

జగన్ నిర్ణయాలతో నిరాశ: అవసరానికి మించి సలహాదారులు.. భారీగా వేతనాలు: బాబు బాటలోనే..!

వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ నిర్ణయం పారదర్శకంగా..ప్రతీ రూపాయి ప్రజావసరాల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. అయితే, గతంలో చంద్రబాబు చేసిన విధంగానే ఇప్పుడు జగన్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు అవసరానికి మించి..అయినవారికి పదవులు కట్టబెట్టేందుకు సలహాదారులుగా అవకాశం కల్పించారు. ఇక, నామినేటెడ్ పోస్టుల పేరుతో రకరకాల పదువలు కట్టబెట్టారు. ఇప్పుడూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lRqSHs

Related Posts:

0 comments:

Post a Comment